బోయపాటి సినిమాకి రాంచరణ్ రెమ్యూనరేషన్ షాకింగ్

బోయపాటి సినిమాకి రాంచరణ్ రెమ్యూనరేషన్ షాకింగ్

రాంచరణ్ కి సరైన హిట్ అంటే మగధీర అనే చెప్పాలి ఈ సినిమా సృష్టించిన సంచలనాలు అన్ని ఇన్ని కావు, తర్వాత సరైన హిట్ లు లేని చరణ్ కి సుకుమార్ వాళ్ళ రంగస్థలం తో మల్లి ఇండస్ట్రీ కొట్టాడు.

ఇక ఈ సినిమా వారికి రాంచరమ్ 12 నుండి 15 కోట్లు తీసుకునే చరణ్ ఇపుడు తన రెమ్యూనరేషన్ ని 20 కోట్లకి పెంచాడు ఇపుడు బోయపాటి చరణ్ కాంబినేషన్ లో వచ్చే సినిమాకి 20 కోట్లు తీసుకున్నాడని సమాచారం , ఇక ఈ సినిమా సంక్రాంతి రేస్ లో ఉండనుంది ,ఈ సినిమాకి వినయ విధేయ రామ అనే టైటిల్ పరిశీలనలో ఉంది.

Please follow and like us:
0

You may also like...

Leave a Reply

Your email address will not be published.

Enjoy this blog? Please spread the word :)