తెలీకుండానే పోటీ యిస్తున్న విజయ్

బాహుబలి హీరోకి యువ హీరో పోటీ .

బాలీవుడ్ ద్వారా కేవలం తెలుగులోనే కాకుండా బాలీవుడ్ లో కూడా మంచి పేరు సాధించాడు ప్రభాస్ అయితే అది డైరెక్ట్ ఎంట్రీ కాకపోయినా కూడా అక్కడ జండా ఏగరవేసాడు. మంచి కలెక్షన్స్ కూడా సాధించి పెట్టాయి. అయితే బాహుబలి డబ్ చేసిన కరణ్ జోహార్ సాహో తర్వాత ప్రభాస్ తో డైరెక్ట్ బాలీవుడ్ ఎంట్రీ కి ప్లాన్ చేశాడు. అయితే దీనికి ప్రభాస్ సుముఖం గా ఉన్నా కూడా రెమ్యునరేషన్ విషయంలో బాలీవుడ్ హీరోల స్థాయి లో ప్రభాస్ డిమాండ్ ఉండటంతో కరణ్ కొద్దిగా తగ్గారుట.

ఈమధ్యన కాఫీ విత్ కరణ్ షో లో పాల్గొన్న టీం ఈ విషయం మరోసారి డిస్కస్ చేసినట్టు అయితే పొత్తు కుదరలేదని దాంతో ఇదే షో లో పాల్గొన్న జాన్వీ కపూర్ ఒక ప్రశ్న విషయంలో అర్జున్ రెడ్డి గీతగోవిందం సినిమాతో సౌత్ ఫేం అయిన విజయ్ దేవరకొండ పేరు తీయడం తో కరణ్ కూడా తన మర్కెట్ మీద దృష్టి పెట్టి తన తో బాలీవుడ్ సినిమా తీయాలని అనుకుంటు నట్టు అందులో శ్రీదేవి కూతురు హీరోయిన్ అన్నట్టుగ కొద్దిగా గుసగుసలు వినిపిస్తున్నాయ్. ఏదేమైనా ప్రభాస్ తొందరపాటు విజయ్ కి కలిసి వస్తుందా చూడాలి. ఇప్పటికే విజయ్ హిట్ సినిమా అర్జున్ రెడ్డి హిందీలో షాహిద్ కపూర్ తో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే.

Please follow and like us:
0

You may also like...

Leave a Reply

Your email address will not be published.

Enjoy this blog? Please spread the word :)