వెంకీ మామ ఇక లేనట్టే

విక్టరీ వెంకటేష్, నాగ చైతన్య కలిసి మల్టీస్టారర్ మూవీ చేస్తారన్నది ఇన్నాళ్లు వస్తున్న వార్తే కానీ ఈ సినిమా స్టోరీ లైన్ వద్దే ఆగిపిందన్నది తాజా సమాచారం.

ఈ సినిమా ఫైనల్ స్టోరీలైన్ సురేష్ బాబుకి వినిపించగా నచ్చలేదని ఇది ఒక సాధారణ సినిమాల అనిపించినది సమాచారం, ఇక స్టోరీలైన్ వద్దే ఆగిపోయిన ఈ సినిమా అయితే ఇప్పట్లో లేనట్టే అనుకోవాలి.

Please follow and like us:
0

You may also like...

Leave a Reply

Your email address will not be published.

Enjoy this blog? Please spread the word :)