టాప్ హీరోయిన్ గా చేస్తూ హోస్ట్ గా అవతారం

ఈ మధ్యకాలంలో హీరోలు కూడా హోస్ట్ చేసేస్తున్నారు షోస్ ని , దీని వాళ్ళ trps పెరగటమే కాక అటు వాళ్ళకి జనాలని పలకరించే అవకాశం వస్తుంది. ఇటీవల ఇది మరి ఎక్కువగా అయిపోయింది అందులో తమిళ్ లో కమల్ హాసన్ bigboss కి, సూర్య “కౌన్ బనేగా కరోడ్పతి” కి, ఇటు తెలుగు లో నాగార్జున , చిరంజీవి, నాని , రానా ఇలా అందరూ హోస్ట్ గా అవతారమెత్తి మెప్పించారు, కానీ ఒక బిజి హీరోయిన్ గా వుండి కూడా వరలక్ష్మి శరత్ కుమార్ అరిందాల్ అనే షో కి హోస్ట్ అవతారమెత్తినది. ఇంతకీ వరలక్ష్మి శరత్ కుమార్ ఎవరో తెలుసా పేరులోనే ఉంది శరత్ కుమార్ మరియు రాధికా గార్ల కూతురు.

Please follow and like us:
0

You may also like...

Leave a Reply

Your email address will not be published.

Enjoy this blog? Please spread the word :)