యూ టర్న్ నష్టం ఎంతో తెలుసా?

సమంత , ఆది పినిశెట్టి కీలక పాత్రల్లో నటించిన యూ టర్న్ సినిమా లో భూమిక లాంటి యాక్ట్రెస్ ఉండటం తో ఈ సినిమాపైన మంచి అంచనాలు ఏర్పడ్డాయి.

అయితే ఈ సినిమా సమంత భర్త నాగచైతన్య సినిమా శైలజారెడ్డి అల్లుడు తో విడుదల కావటం వాళ్ళ ఈ సినిమా కి శాపంగా మారింది. ఇప్పటికి ఈసినిమా కలెక్షన్స్ తగ్గుముఖం పట్టటం తో దాదాపు అన్ని థియేటర్లోనుండి తీసేసారు , ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 6.5cr మాత్రమే వసూలు చేసింది. థియేట్రికల్ రైట్స్ 9.5cr అమ్ముడు పోగా 2.5cr నష్టం వాటిల్లింది , అయితే దీన్ని సాటిలైట్ రైట్స్, హిందీ డబ్బింగ్ రైట్స్ ద్వారా ఈ నష్టాన్ని పూడ్చుకుంటామనే ధీమాలో ఉంది ఈ టీం.

Please follow and like us:
0

You may also like...

Leave a Reply

Your email address will not be published.

Enjoy this blog? Please spread the word :)