Tollywood news in telugu

ఫీల్ గుడ్ ఫ్యామిలీఎంటర్టైనర్ ‘ఉండి పోరాదే సెప్టెంబర్ 6న గ్రాండ్ రిలీజ్.

ఫీల్ గుడ్ ఫ్యామిలీఎంటర్టైనర్ ‘ఉండి పోరాదే సెప్టెంబర్ 6న గ్రాండ్ రిలీజ్.

గోల్డ్ టైమ్ ఇన్ పిక్చర్స్ పతాకంపై శ్రీమతి సత్య ప్రమీల కర్లపూడి సమర్పణలో డాక్టర్ లింగేశ్వర్ నిర్మాతగా నవీన్ నాయని దర్శకత్వంలో తరుణ్ తేజ్ ,లావణ్య హీరోహీరోయిన్లుగా రూపొందిన ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘ఉండి పోరాదే’. ఇప్పటికే రిలీజ్ అయినా టీజర్, సాంగ్స్ కి విశేష స్పందన రాగా ఇటీవల విడుదలైన ట్రైలర్ తో ఆడియన్స్ తో పాటు ట్రేడ్ వర్గాల్లో కూడా పాజిటివ్ బజ్ ఏర్పడింది. ఈ చిత్రం ఇటీవల సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని సింగల్ కట్ కూడా లేకుండా యూ ఏ సర్టిఫికెట్ పొందింది.. సెప్టెంబర్ 6న గ్రాండ్ గా విడుదలవుతుంది..

‘ఉండి పోరాదే’ చిత్రం సెన్సార్ పూర్తి చేసుకొని యూ ఏ పొందింది. సెన్సార్ వారు సింగల్ కట్ కూడా లేకుండా ఈ మధ్యకాలంలో ఒక మంచి సినిమా చూశాంమని చెప్పడం విశేషం. ఈ చిత్రానికి
సినిమాటోగ్రాఫర్: శ్రీనివాస్ విన్నకోట, మాటలు: సుబ్బారాయుడు బొంపెం, ఎడిటర్: జె.పి, ఫైట్స్: రామ్ సుంకర, నబ, సుబ్బు, మ్యూజిక్ : సాబు వర్గీస్, ఆర్ ఆర్: యెలెందర్ మహావీర్, నిర్మాత : డా. కె. లింగేశ్వర్: స్క్రీన్ ప్లే, దర్శకత్వం: నవీన్ నాయని.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button