రెండు రోజులు మద్యం బంద్

తెలంగాణలో రెండు రోజులు మద్యం బంద్.

తెలంగాణలో ఎన్నికల సంధర్భంగా రెండు రోజులు మద్యం దుకాణాల బంద్ కి ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. ఔటర్ లను మద్యం , డబ్బు లతో ప్రలోబపెడతారు అన్న యోచనలో ఈనెల 5వ తేదీ సాయంత్రం ఆరు గంటల నుండి ఎన్నికల తేదీ 7వ సాయంత్రం ఆరు గంటల వరకు మద్యం దుకాణాల తెరిచేందుకు అనుమతులు లేవు.

ఇవే మార్గదర్శకాలు బార్ అండ్ రెస్టారెంట్స్ , రిసార్ట్స్, పబ్ లు, పర్మిట్ రూం లకు కూడా వర్తిస్తాయని అంతే కాకుండా నియమాలు ఉల్లంఘిస్తే లైసెన్స్ లు రద్దు చేయనున్నట్లు తెలిపారు ఎన్నికల కమిషన్ అధికారులు.

Please follow and like us:
0

You may also like...

Leave a Reply

Your email address will not be published.

Enjoy this blog? Please spread the word :)