ట్రెండింగ్ ఛాలెంజ్

సోషల్ మీడియాలో చాలాకాలంగా ఏదో ఒక ఛాలెంజ్ రావడం ఆ సంవత్సరం అది వైరల్ అవ్వడం మనం చూస్తూనే ఉన్నాం.ఈ ఛాలెంజ్ లు వైరల్ అవ్వడానికి కారణం ముఖ్యంగా సెలబ్రెటీలు కూడా ఇందులో పాల్గొనడం.ఇవి ఆరోగ్యకరంగా ఉండటం వలన ఇప్పటివరకు ఎటువంటి ఇబ్బందులు కలగలేదు.

ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ అవుతున్న ఛాలెంజ్ టెన్ ఇయర్స్ ఛాలెంజ్ ఇందులో మన 10 సంవత్సరాల క్రితం ఫోటోని ప్రస్తుతం ఉన్న ఫోటోని పక్క పక్కనే ఉంచాలి.అలా ఉంచిన ఫోటోని మన సన్నిహితులు షేర్ చేయడం లేదా దానిపై కామెంట్ చేయడమో చేస్తారు.ఇందులో సెలబ్రిటీ నుండి సామాన్యుడు వరకు అందరూ పాల్గొంటున్నారు.

ఇలా ఒకరిపై ఒకరు ఛాలెంజ్ లు విసురుకుంటూ సరదాగా సమయం గడిపేస్తున్నాం మరి చూడాలి ఈ ఛాలెంజ్ ఇంకెన్నాళ్లు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుందో వేచి చూడాలి.

Please follow and like us:
0

You may also like...

2 Responses

  1. విన్నకోట నరసింహారావు says:

    నాకు నిజంగానే తెలియక అడుగుతున్నాను గానీ ….. ఈనాటి ఫొటో, ఆనాటి ఫొటో పక్కపక్కన పెట్టడడంలో “ఛాలెంజ్” ఏముంది?
    ఇటువంటి ఛాలెంజ్ లను తయారుచేసేవారిని ఏవయినా ఉపయోగకరమైన పనులు చేసి చూపించమని ఎవరయినా “ఛాలెంజ్” పెడితే బాగుండును ….. గుడ్ డీడ్ ఛాలెంజ్ లాంటి పేరు పెట్టచ్చు 😡.

Leave a Reply

Your email address will not be published.

Enjoy this blog? Please spread the word :)