తాప్సి గేమ్ ఓవర్?

Game over

తాప్సి ఇపుడు అడపాదడపా హిందీ తెలుగు సినిమాలు చేస్తుంది దేనిలో కన్సిస్టెంట్ గా ఆఫర్స్ రావటం లేదు, ఇంకా వచ్చిన ఆఫర్స్ చేస్తూ వెళ్తుంది, ఇలాంటి టైం లో మల్లి కోలీవుడ్ నుండి ఆఫర్ వచ్చింది, తమిళ్ లో నటించి చాలా కాలమే అవుతుంది, ఈ చిత్రం కుడా లేడీ ఓరియెంటెడ్ అని పోస్టర్ ని బట్టి అర్ధం అవుతుంది.

ఈ చిత్ర ఫస్ట్ లుక్ తాప్సి తన ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు ఈ సినిమాకి “గేమ్ ఓవర్” అనే టైటిల్ పెట్టారు. ఈ సినిమాని అశ్విన్ శర్వాన్ డైరెక్ట్ చేస్తుండగా రిలయన్స్ ఎంటెర్టైనెర్ వైనాట్ స్టూడియో కలిసి సంయుక్తం గా నిర్మిస్తున్నారు. అన్నట్టు ఈ సినిమా తమిళ్ తో పాటు తెలుగులో కూడా ఒకే సారి రిలీజ్ కానుంది.

Please follow and like us:
0

You may also like...

Leave a Reply

Your email address will not be published.

Enjoy this blog? Please spread the word :)