COPY CODE SNIPPET

నా అందానికి కారణం

తెలుగులో నే కాక అన్ని ఇతర భాషల్లో నటించిన తమన్నా మిల్కీ బ్యూటీ గా పేరు తెచ్చుకుంది, తమన్నా మాట్లాడుతూ తను కూడా అందరి అమ్మాయిల్లాగే అందం గురించి అలోచిస్తుంటా, కేవలం అందం తోనే ఫిలిం ఇండస్ట్రీలో నెట్టుకురాలేము దానితో పాటు గా టాలెంట్ కూడా ఉండాలన్నారు. షూటింగ్ లో ఉన్నపుడు మేకప్ లో ఉండాల్సివస్తుందని దీనివల్ల ఒక్కోసారి స్కిన్ పాడవుతుందని కానీ షూటింగ్ అయిపోగానే నాచురల్ గా ఉండటానని , అందం గా ఉండటానికి అసలు కారణం మా అమ్మే అని తను ఏం టిప్స్ చెప్పిన అవి పాటిస్తానని చెప్పుకొచ్చింది.

Please follow and like us:
0

You may also like...

Leave a Reply

Enjoy this blog? Please spread the word :)

Inline
Inline