వామ్మో పదికోట్లు ఎవరివి?

ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలంలో చేపట్టిన తనఖీల్లో ఏకంగా పదికోట్ల రూపాయలతో ఒక కారులో ఇద్దరు పట్టుబడ్డారు , అన్ని 500rs కట్టలే. ఎన్నికలు ఉన్న నేపథ్యంలో పలు అనుమానాలకు దారితీస్తున్నాయి,  ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో పోలీసులు తనఖీలు నిర్వహిస్తున్నారు.

ఈ డబ్బు మహారాష్ట్రా నాగపూర్ నుండి హైదరాబాద్ కి తరలిస్తున్నట్టు గుర్తించారు, ఈ కారు కర్ణాటక రిజిస్ట్రేషన్ తో ఉంది, ఈ నేపథ్యంలో కారు డ్రైవర్ సర్వేశ్, వినోద్ శెట్టిలను పోలీసులు విచారిస్తున్నారు. నిందుతులని రేపు కోర్టులో హాజరుపరచనున్నారు.

Please follow and like us:
0

You may also like...

Leave a Reply

Your email address will not be published.

Enjoy this blog? Please spread the word :)