తేజస్వి పారితోషికం ఎపిసోడ్ కి ఎంతో తెలుసా

తేజస్వి అంటే బిగ్ బాస్ కి వెళ్ళకముందు అంతగా ఎవరికీ తెలియదు, ఒక సారి బిగ్ బాస్ కి వెళ్ళాక పాజిటివ్ గానో నెగటివ్ గానో అందరినోళ్ళలో నానింది , ఇదే ఇపుడు ఆమెకి ప్లస్ అయింది, కొన్ని అవకాశాలని అందిపుచ్చుకుంటుంది.

వివరాల్లోకి వెళ్తే లాఫ్టర్ ఛాలెంజ్ అనే ప్రోగ్రాం లో బ్రహ్మి తో కలిసి షోని రన్ చేస్తుంది దీనికిగాను తాను భారీగా రెమ్యూనరేషన్ ఇస్తున్నారు , ఇంతకీ తనకి రోజుకు ఒక్కో ఎపిసోడ్ కి ఎంతో తెలుసా? అక్షరాలా 50,000 /- రూపాయలు.

Please follow and like us:
0

You may also like...

Leave a Reply

Your email address will not be published.

Enjoy this blog? Please spread the word :)