Telugu actress images

తెలుగు హీరోయిన్స్ గా రాణించిన వాళ్ళు వీరే !!!

Native telugu actress list
Native telugu actress list

Native telugu actress list :: తెలుగులో హీరోయిన్ గా అయినవారు చాలా అరుదు అది ఇటీవల కాలం లో చాలా అరుదు , ఎక్కువ కేరళ , మళయాలం, బాంబే నుండి తీసుకొస్తారు , దీనికి కారణం లేకపోలేదు , వాళ్ళు మన హీరోయిన్స్ కన్న ఫాషన్ లో గాని , బ్రాడ్ థింకింగ్ లో అడ్వాన్స్డ్ గా ఉండటమే కారణం , తెలుగు కల్చర్ కి వెస్ట్రన్ కల్చర్ కి చాలా తేడాలు ఉన్న ఇపుడిపుడే మన తెలుగు హీరోయిన్స్ ఆ దిశగా అడుగులు వేస్తున్న ఛాన్సులు మాత్రం చాలా తక్కువనే చెప్పాలి .

ఇప్పటికి మన తెలుగు హీరోయిన్స్ గా రాణించిన వారు :

  • సావిత్రి
  • భానుమతి
  • కాంచన (Vasundhara Devi)
  • కన్నాంబ
  • కుమారి
  • జామున
  • వాణి శ్రీ
  • అంజలి దేవి
  • జయ ప్రద
  • జయ సుధ
  • భాను ప్రియా ప్రియ
  • రోజా
  • రంభ
  • ఆమని
  • విజయ శాంతి
  • రాశి
  • లయ
  • ప్రత్యుష
  • అర్చన
  • అంజలి
  • స్వాతి రెడ్డి
  • ఈషా రెబ్బ
  • బిందు మాధవి
  • నిహారిక కొణిదెల
  • రీతూ వర్మ
Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button