teluguvision.com

Telugu's best information portal about technology and movies

Diwali

దీపావళి నాటి విధి విధానం

దీపావళి నాడు ఉదయం 5 గంటలలోపే అభ్యంగనస్నానం పూర్తిచేయాలి. దీన్ని స్వాత్యభ్యంగం అంటారు.. అంటే స్వాతి నక్షత్రం వెళ్లిపోయేలోపు చేసే స్నానం.ఒంటికి నువ్వుల నూనె అలదుకుని చేయాల్సిన స్నానం అనంతరం మధ్యాహ్నం పూట పితృదేవ‌తారాధన చేయాలి. ఇక, దీపావళి రోజు లక్ష్మీదేవిని విధిగా పూజించాలి. సంపద, శ్రేయస్సుకు దేవతగా చెప్పుకునే లక్ష్మీని పూజించేటప్పుడు కొన్ని నియమాలు…

Posted on

నరక చతుర్దశి వైభవం

నేటి విశేషం నరక చతుర్దశి ఆ చతుర్దశి వెనక ఉన్న గాథ మీకోసం నరకచతుర్దశినాటినుంచే మనం దీపాలను వెలిగిస్తాము. ఈ రోజు ఆలయాల్లో నువ్వులనూనెతో చేసిన దీపాలను విరివిగా పెడతారు. దీపం నుంచి వెలువడే పొగ, అది వాతావరణం మీదా, చుట్టూ ఉన్న మనుషుల మీదా చూపించే ప్రభావాన్ని బట్టి నువ్వులనూనె దీపారాధనకు శ్రేష్ఠమని మన…

Posted on

దీపావళి వైభవం

ఇక నరకచతుర్దశినాడు చేసుకునే పిండివంటలలో నువ్వులు కూడా ఉండాలన్నది మరో నియమం. నువ్వుల శరీరంలో విపరీతమైన వేడిని పుట్టిస్తాయి. చలికాలం మొదలవుతున్న ఈ సమయంలో నువ్వులతో కూడిన ఆహారపదార్థాలు, శరీరాన్ని చలికి సిద్ధంగా ఉండే అవకాశాన్ని ఇస్తాయి. మొత్తానికి నువ్వుల నూనెతో అభ్యంగనం, నువ్వులతో పిండివంటలు, నువ్వులనూనెతో దీపం… ఇదీ నరకచతుర్దశినాటి నియమం!

Posted on