health tips in telugu

Skin Glow Tips : ఇలా చేస్తే 5 నిమిషాల్లో అందంగా తయారవుతారు!

Skin Glow Tips : చాలామంది అందంగా తయారవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తారు ఎన్నో ప్రోడక్ట్లు ఫేస్ వాష్ లు ఉంటారు. అయినా పెద్దగా ఫలితం ఏమీ ఉండదు. అలాంటి వారి కోసమే ఈ చిట్కా.. ఈ సోప్ వాడితే బ్యూటీ పార్లర్ మాదిరిగా అందంగా మృదువుగా తయారవుతుంది.

మొదట ముల్తాన్ మట్టి పెరుగు రెండు కలుపుకోవాలి ఆ తర్వాత పసుపు కొంచెం వేపాకు పౌడర్ వేసుకోవాలి. అనంతరం ఒక డ్రాప్ టీ ట్రీ ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు వాటన్నిటిని మిక్స్ చేసుకోవాలి. ఆ నాచురల్ సోప్ ని స్నానం చేసేటప్పుడు ఫేస్ కి రాసుకుంటే ముఖంపై ఉన్న జిడ్డు మొత్తం పోయి అందంగా తయారవుతారు

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button