teluguvision.com

Telugu's best information portal about technology and movies

ayyappa

స్వామి ఆరాధన లో ఆరోగ్య రహస్యాలు

అయ్యప్ప స్వామి ఆరాధనలో ఆరోగ్య రహస్యాలు. కార్తీక మాసం,మార్గశిర మాసం అయ్యప్ప స్వామి దీక్షల సమయం. నియామాల మాల వేసి ఒక మండలం పాటు ఆచరిస్తూ భగవంతుని యెడల భక్తి చాటుతూ సుగుణాలు అలవరచు కోవడమే దీక్షా అంతరార్ధం. అయ్యప్ప స్వామి దీక్ష లో పాటించే నియమాలు ఆధ్యాత్మికం గాను, శారీరకంగా , మానసికంగా పరిపుష్టి…

Posted on

అయ్యప్ప స్వామి వారి కథ

ఈరోజు కార్తీక బహుళ షష్టి కార్తీక మాసం లో 21వ రోజు. ఈరోజు బుధవారం కావున అయ్యప్ప స్వామి వారి ఆరాధన వల్ల ఏక కాలంలో హరి హరుల అనుగ్రహం కలుగుతుంది.అయ్యప్ప స్వామి క్షీర సాగర మదన సమయంలో వెలువడిన అమృత భాండాన్ని రక్షించే సమయాన విష్ణువు మోహిని రూపాన్ని దాల్చాడు అదే సమయాన శంకరుడు…

Posted on

అయ్యప్పస్వామి దీక్ష శని అనుకూలత ఎలా ఇవ్వగలదు ?

కార్తీక మాసం శివ కేశవులకు ప్రీతివంతమైన మాసం.హరిహరుల పుత్రుడైన అయ్యప్పస్వామి వారి దీక్షా కాలం ఇదే, మండలం రోజులు కఠిన వ్రత నియమాలను ఆచరించి అయ్యప్ప స్వామి అనుగ్రహము తో పాటు నవగ్రహాల అనుకూలత పొందవచ్చు. అయ్యప్ప స్వామి దీక్ష సకల శని దోషాలు పోగొడుతుంది. దీనికి కారణం శని భగవానుడికి అయ్యప్ప స్వామి ఇచ్చిన…

Posted on

కార్తీక శనివారం శని అనుకూలతలు

ఈరోజున కార్తీక శనివారం అత్యంత శుభ ప్రదమైన రోజు. కార్తీక మాసం లో ప్రతి రోజు పుణ్యప్రదమే. కార్తీక మాసం శనివారం రోజున మనం చేసే చిరు పరిహారాలు మనకు ఏలినాటి శని , అష్టమ శని , అర్ధఅష్టమ శని వంటి దోషాలు దూరం చేస్తుంది. కార్తీక మాసం ను మించిన మాసం లేదు…

Posted on

అయ్యప్పస్వామి దీక్ష – అద్వైతం

శంకర భగవత్ పాదులు చూపించిన మార్గం అద్వైతం, ఈ సిద్ధాంతం అందరికి ఆమోదయోగ్యమై ఆచరణీయములై హిందు ధర్మ శాస్త్ర వైభవాన్ని ఉద్దీప్తం చేసింది. అయ్యప్ప దీక్ష చేయడం అన్నది సాక్షాత్ ఆది శంకరుల అద్వైత సిద్ధాంతాన్ని పాటించడమే శివకేశవుల మధ్య అబేధభావాన్ని తెలిపే స్వరూపమే అయ్యప్పస్వామి అయ్యప్పస్వామి హరిలాగా అలంకార ప్రియుడు శివుని వలె అభిషేక…

Posted on

శబరిమలలో నేడు ఉద్రిక్తత

*ఈ రాత్రి నుంచి శబరిమలలో నిషేధాజ్ఞలు..* 😡 😢 ఈ రాత్రి నుంచి 6వ తేదీ రాత్రి వరకు శబరిమలలో నిషేధాజ్ఞలు అమల్లోకి వస్తున్నాయి. అయ్యప్ప సన్నిధానం, నీలక్కల్, పంబా నది ఏరియాల్లో 144 సెక్షన్ అమల్లో ఉంటుందని పతనంతిట్ట కలెక్టర్ ప్రకటించారు. కేరళ ప్రభుత్వం 3వ తేదీ రాత్రి నుంచే కర్ఫ్యూ విధిస్తుందన్న వార్తలు…

Posted on