Today Telugu News Updates

దొడ్డు బియ్యంతో మద్యం తయారీ..ఎక్కడంటే

మీరెప్పుడైనా దొడ్డు బియ్యంతో మద్యం తయారుచేయడం చూసుంటారా?. ఈ ఘటన బీహార్ రాష్ట్రంలో జరుగుతుంది.రేషన్ బియ్యం బీహార్లో పక్కదారి పడుతుందన్ని అధికారులు దృష్టి సారించగా.. వారికి ఒక ఆసక్తికరమైన నిజం తెలిసింది

అసోం, పశ్చిమబెంగాల్, గ్యాంగ్‌టక్ మీదుగా ఈ బియ్యన్ని చైనా, భూటాన్, వియత్నం దేశాలకు అక్రమంగా తరలిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ దొడ్డు రేషన్ బియ్యం తో వారు మద్యం తయారు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button