ఇరానీ చాయ్ కథ తెలుసా?
మనదేశంలో పేరుగాంచిన టీల్లో ఒకటైన ఇరానీ టీ గురించి తెలుసుకుందాం.
మన దేశం లో సుమారు డెబ్భై శాతం మందికి పైగా టీని నిత్యం సేవిస్తు ఉన్నారు.వారివారి అభిరుచులకు అనుగుణంగా రకరకాల టీలు ఇష్టపడుతున్నారు.అందులో ఒకటే ఈ ఇరానీ టీ.
చాలామంది అనుకున్నట్టు ఇది కేవలం హైదరాబాద్ లాంటి నగరాల్లోనే కాకుండా ఇప్పుడు అన్ని ప్రముఖ నగరాల్లో దొరుకుతుంది.ఇరాన్ టర్కీ నుండి మధ్యాసియా ద్వారా మనదేశం లోకి అడుగు పెట్టింది.ఇప్పుడు దేశమంతా విస్తరించింది.టీ మార్కెట్ లో ఇప్పుడు ముఖ్య స్థానం ఇరానీ తీ దే.
మందపాటి రాగి కడాయి గిన్నెలో పాలు పంచదార లవంగాలు యాలకులు వాడి టీ పొడి డికాక్షన్ని విడిగా ప్రత్యేక రీతిలో చేసిన ఈ టీ రుచికి అద్భుతం గా ఉండి మల్లి మల్లి తాగాలన్న ఆకాంక్ష కలిగిస్తుందని చెబుతారు.
Falthu article with zero information