సరయు నది తీరాన రాముడి భారీ విగ్రహం

అయోధ్యలో151మీటర్ల రాముడి భారీవిగ్రహం. అయోధ్యలోభవ్యమైన రామమందిరం

అయోధ్యలో 151మీటర్ల రాముడి భారీ విగ్రహం ఏర్పాటు చేయ్యనున్నట్లు cm యోగి ఆదిత్య నాధ్ ప్రకటించారు
సరయూ నది ఒడ్డున రూ..330 కోట్లతో రాముడి భారీ విగ్రహం ఏర్పాటు చేస్తామని తెలిపారు.
రామోవిగ్రహవాన్ ధర్మః
పోతపోసినధర్మమూర్తిశ్రీరాముడు అని
అంటారుకదా
మరి అయోధ్యలో శ్రీరామునివిగ్రహం
ఏర్పాటు చేస్తున్నారంటే హిందూధర్మానికి
పట్టాభిషేకం చేస్తున్నట్లే కదా
మరో పక్క రూ..350 కోట్లతో అయోధ్యను నయా అయోధ్య(కొత్త అయోధ్యNEWCITY) గా మారుస్తామని వివరించారుకాగా అంతకు ముందు up బీజేపీ చీఫ్ మహీంద్ర నాథ్ పండే మట్లాడుతూ..
దీపావళి నాటికి అయోధ్యకు సంబందించి శుభవార్త వింటారని ప్రకటించారు
‘శ్రీరామజయరామజయజయరామ’
అయోధ్యలో రామాలయ నిర్మాణం సజావుగా
సాగాలని విజయమంత్ర ఉపాసన చేయండి.

Please follow and like us:
0

You may also like...

Leave a Reply

Your email address will not be published.

Enjoy this blog? Please spread the word :)