Sithara Entertainments Production No 8 – announcement

Date: Thu, Sep 19, 2019

*Sithara Entertainments Production No 8 – announcement*

ప్రసిద్ధ చలన చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్ మెంట్స్ తమ 8 వ చిత్రాన్ని ఈ రోజు అధికారికంగా ప్రకటించింది.
యువ కథానాయకుడు ‘నాగసౌర్య’ హీరోగా పి.డి.వి.ప్రసాద్ సమర్పణలో నిర్మాత సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా ‘లక్ష్మి సౌజన్య’ దర్శకురాలిగా పరిచయం అవుతున్నారు అని తెలియ పరచటం సంతోషంగా ఉందని అన్నారు నిర్మాత. చిత్రానికి సంబంధించిన ఇతర తారాగణం, సాంకేతిక నిపుణుల వివరాలు మరి కొద్ది రోజుల్లో ప్రకటించటం జరుగుతుంది.
ఈ ఏడాది అక్టోబర్ లో షూటింగ్ ప్రారంభించుకోనున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ‘మే’ నెలలో విడుదల అవుతుంది.

Naga Shaurya starring, Directed by debutant, Lakshmi Sowjanya & Produced by Suryadevara Naga Vamsi under Sithara Entertainments announced today. Presented by PDV Prasad.
Regular shoot will commence from october & the movie will release worldwide in May 2020.

– Suryadevara Naga Vamsi
Producer
Sithara Entertainments

Please follow and like us:
0

You may also like...

Leave a Reply

Your email address will not be published.

Enjoy this blog? Please spread the word :)