సీనియర్ ఎన్టీఆర్ ను కామెంట్ చెసిన కమెడియన్

సీనియర్ ntr ను అనవసరంగా కామెంట్ చేసిన సినీ నటుడు పృధ్వీరాజ్.

సినీనటుడు, కమెడియన్ థర్టీ యియర్స్ ఇండస్ట్రీ అనే ఒక్క డయలాగ్ తో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న పృథ్వీరాజ్ తెలుగుజాతి యుగపురుషుడు నందమూరి తారక రామారావ్ గారిని అవమానించే వ్యాఖ్యలు చేసి ఇటు తెలుగు ప్రజల అటు తెదేపా కార్యకర్తల ఆగ్రహానికి లోనయ్యాడు.

2014ఎన్నికల ముందు నుండి జగన్ కు సప్పోర్ట్ ఇస్తూ అప్పుడప్పుడూ తెదేపా ప్రభుత్వంపైన కామెంట్స్ చేస్తూ ఉండేవాడు అలాంటిది మొన్న తెలంగాణ ఎన్నికల వేళ కాంగ్రెస్, తెదేపా కలసి పనిచేసి ఓడిపోయిన విషయంలో . . . ycp mp లు చేస్తున్న వంచన దీక్షకు హాజరు అయి చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశ్యించి సినియర్ ntr పంచెను వూడ దీసి రాహుల్ మీద కప్పారు అని పనికిరాని కామెంట్ చేశారు.

ఈయనకు ysrcp పార్టీ మీద అభిమానం ఉంటే ఉండవచ్చు కానీ ఒక గెస్ట్ రోల్ గా ఉండే రాజకీయం లో తెలుగు వారంతా ఆరాధించే నాయకుణ్ణి అలా అనడం సరికాదని పలువురు జగన్ పార్టీ కార్యకర్తల అభిప్రాయం కూడా.

Please follow and like us:
0

You may also like...

1 Response

  1. Anonymous says:

    వీడు ఒక జోకర్ గాడు

Leave a Reply

Your email address will not be published.

Enjoy this blog? Please spread the word :)