COPY CODE SNIPPET

సల్మాన్ అర్ధ రాత్రిలో కూడా వచ్చేవాడు?

ఇటీవల శిల్పాశెట్టి ఒక రియాలిటీ షోలో పాల్గొని సల్మాన్ గురించి ఒక ఇంటరెస్టింగ్ విషయం షేర్ చేసుకుంది , తనతో సల్మాన్ దస్, ఫిర్ మిలేంగే, అవజార్, షాదీ కార్క్ ఫాస్ గయా చిత్రాల్లో నటించేప్పుడు మా ఇద్దరికి మంచి అనుబంధమే ఉంది, అదికాక సల్మాన్ మా ఇంటికి అర్ధరాత్రి వచ్చేవాడు నేను లేసి చూసేసరికి మా డాడీ తో కలిసి పార్టీలో ఉండేవాడు , నేను నిద్రలోంచి వచ్చి చూసి ఆలా మల్లి నిద్రలోకి జారుకునేదాన్ని అని చెప్పారు.

Please follow and like us:
0

You may also like...

Leave a Reply

Enjoy this blog? Please spread the word :)

Inline
Inline