షకీలా బయో పిక్

richa chadharicha chadha

ఇపుడంతా బయో పిక్ ల కాలం నడుస్తోంది, సిల్క్ స్మిత బయో పిక్(డర్టీ పిక్చర్ ) హిట్ ఐన తర్వాత ఇపుడు అలాంటి ఇమేజ్ ఉన్న షకీలా బయోపిక్ ని మలయాళం లో ప్రారంభిస్తున్నారు.

దశాబ్దం క్రితం మలయాళం ఇండస్ట్రీని ఏలిన షకీలా జీవిత చరిత్రలో లీడ్ రోల్ లో రిచాచద్ద నటిస్తుంది, ఇంద్రజిత్ లంకేశ్ ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు, మరి డర్టీ పిక్చర్ అంతటి హిట్ అవుదో చూడాలి

Please follow and like us:
0

You may also like...

Leave a Reply

Your email address will not be published.

Enjoy this blog? Please spread the word :)