Tollywood news in telugu

మరో వారసుడు వస్తున్నాడు

మరో వారసుడు వస్తున్నాడు

తెలుగులో వారసులు ఎంట్రీలు ఇస్తూ ఇండస్ట్రీ ని ఒకరకంగా వారసులతో తెలుగు జనాలపైనా రుద్దుతున్నారు, ఇక తమిళ్ లో వారసుల రుద్దకం తక్కువనే చెప్పాలి , ఇటీవల విక్రమ్ కొడుకు అర్జున్ రెడ్డి రీమేక్ తో ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే , ఈ సినిమా ఫిబ్రవరి లో విడుదల కానుంది.

ఇక మరో తమిళ హీరో కొడుకు ఎంట్రీ కి రంగం సిద్ధమైంది తానే జేసన్ సంజయ్ , నెంబర్ వన్ హీరో గా వెలుగొందుతున్న విజయ్ కొడుకే ఈ సంజయ్.

ఇటీవల సంజయ్ఒ క షార్ట్ ఫిలింని ప్రొడ్యూస్ చేసి హీరో గా నటించిన జంక్షన్ అనే మూవీ మంచి వ్యూస్ పొందింది.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button