ఎయిర్ టెల్ అమ్మడు ప్రభాస్ తో

ఎయిర్ టెల్ అమ్మడు ప్రభాస్ తో

ఎయిర్ టెల్ 4g తో దేశ వ్యాప్తం గా పేరు తెచ్చుకున్న అమ్మడు సాషఛెత్రి , ఇమె కి యూత్ లో ఫాలోయింగ్ అంత ఇంత కాదు, ఇపుడు ఏకంగా ప్రభాస్ తో ” saaho ” లో ఒక కీలక పాత్రలో నటిస్తుంది ఈ సినిమాలో చిన్న పాత్ర అయినప్పటికీ మంచి పాత్ర అని సమాచారం, అంతే కాకుండా ఈ సినిమా అయ్యాక అడవి సాయి కిరణ్ నిర్మించనున్న “ఆపరేషన్ గోల్డ్ ఫిష్” అనే తెలుగు సినిమాలో నటించనుంది, ఈ సినిమాతో తెలుగు లో ఎంట్రీ ఇవ్వనుంది , ఈ అమ్మడు ని తెలుగు ప్రేక్షకులు ఎంత వరకు ఆదరిస్తారో వేచి చూడాల్సిందే.

Please follow and like us:
0

You may also like...

Leave a Reply

Your email address will not be published.

Enjoy this blog? Please spread the word :)