RRR fever . . . 11 11 11

ప్రేక్షకులకు మరో భారీ ఎంటర్ టైన్ మెంట్ విందు

రాజమౌళి జక్కన్న గా పేరు గాంచిన చిత్ర సీమ దర్శక శిల్పి పేరుకు తగ్గట్టుగానే చిత్రాన్ని మలచడంలో సమయం తీసుకున్నా కూడా దాని ఫలితం ప్రేక్షకులు అందించే విజయం లో తర్వాత ప్రేక్షకుల ఆనందంలో కనబడుతుంది.

రాజమౌళి సినిమా మొదలు పెట్టాడు అంటేనే ఏదో కొత్తదనం ఉంటుంది అని ప్రేక్షకుల నమ్మకం . . ఇలాంటి కోవ లో ఆమధ్య రామ్ చరణ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ లతో సినిమా అని సోషల్ మీడియా లో విడుదల చేసిన ఫోటో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే
అయితే ఈ చిత్రాన్ని dvv దానయ్య నిర్మిస్తున్నారు , ముగ్గురు హీరోయిన్ లు అందులో ఒక విదేశీ భామ అని వినికిడి. ఇందులో ఈ హీరోలు అన్నదమ్ములు గా నటిస్తున్నారు. సినిమా పేరు దర్శకుడు హీరోల పేర్లు కలిసేలా RRR అన్నట్టు మొన్న ట్రైలర్ లో చూశారు దాంతో విపరీతం గా అంచనాలు ఉన్నట్టు you tube కామెంట్స్ చెబుతున్నాయి
ఇక ఈ సినిమా ముహూర్తం ఈనెల 11న ఉదయం పదకొండు గంటలకు
విచిత్రము ఏమంటే RRR , 11 11 11 ఫీవర్ పట్టుకుంది ప్రేక్షకులకు ఈ వార్తలతో

Please follow and like us:
0

You may also like...

Leave a Reply

Your email address will not be published.

Enjoy this blog? Please spread the word :)