నో అన్న ఒప్పించారు!

renudesai about pawan

రేణుదేశాయ్ ఎప్పుడు తన విషయాలని ఫెసుబూక్లోనో ట్వీటర్లోనో పంచుకుంటారు ఇటీవల రేణుదేశాయ్ తాను దిగిన బద్రినాటి ఒక ఫోటో షేర్ చేసి తన జ్ఞాపకాలని పంచుకున్నారు.

ఆ ఫొటోలో రేణుదేశాయ్ కెమేరానుండి డైరెక్ట్ చేస్తున్నట్టు ఫోజ్ ఇచ్చారు, ఆ సినిమాకి కాస్ట్యూమ్ డిజైనర్ గా ఎంపికయ్యారు కానీ కొన్ని రోజులకి తనని హీరోయిన్ గా చేయమని అడిగారట అయితే తాను నో చెప్పారంట ఎందుకంటే డిజైనర్ గా టెక్నికల్ గా పనిచేయటమే ఇష్టమట, అందుకోసం తనని వారం రోజులు బతిమిలాడారంట , అయితే చివరకి పవన్ కళ్యాణ్ కూడా తనతో చేయమని ఆ రోల్ కి ఒప్పించారంట.

Please follow and like us:
0

You may also like...

Leave a Reply

Your email address will not be published.

Enjoy this blog? Please spread the word :)