ప్రియమణి మళ్లీ రీ ఎంట్రీ

మల్టీస్టారర్ చిత్రం లో ప్రియమణి రీ ఎంట్రీ.

ఈమధ్యన పెళ్ళి తర్వాత కనుమరుగైనా అప్పుడప్పుడు రియాలిటీషో లలో జడ్జి లుగా కనిపిస్తున్న హీరోయున్లలలో ఒకరు ప్రియమణి. అప్పట్లో దాదాపు స్టార్ హీరోల సరసన నటించిన ప్రియమణి తెలుగు తర్వాత తమిళ కన్నడ ఇండస్ట్రీ లో బిజీ అయి తర్వాత పెళ్ళితో దూరం అయ్యరు.

మళ్ళీ ఇప్పుడు రాజమౌళి దర్శకత్వం లో వస్తున్న మల్టీస్టారర్ చిత్రం ద్వారా మళ్ళీ ప్రియమణి రీ ఎంట్రీ చేస్తుంది. ఈ చిత్రం లో హీరోయిన్ గా కాకుండా పవర్ పుల్ లేడి విలన్ గా కనిపించబోతుంది అన్నది సమాచారం. ప్రియమణి చరణ్ ల మధ్య కొన్ని సీన్లు ఆడియన్స్ ని ఆకట్టుకొనే రీతిలో తీస్తున్నారు.ఇక పోతే తన కెరీర్ లోనే భారీ హిట్ ను యమదొంగ లో జూనియర్ ఎన్టీఆర్ తో తీసిన విషయం తెలిసిందే గతంలో.

Please follow and like us:
0

You may also like...

Leave a Reply

Your email address will not be published.

Enjoy this blog? Please spread the word :)