రణబీర్ దీపికా పెళ్లి డేట్ ఫిక్స్

ranveer deepika marriage

రణబీర్ దీపికా పెళ్లి డేట్ ఫిక్స్

రణబీర్ దీపికా లో ఇదిగో అదుగో అన్నట్టుగా చెప్తూనే ఉన్నారు , ఎపుడు పెళ్లి ఉంటుందో ఒక క్లారిటీ అనేది ఆఫీషియల్ గా ఎవరు చెప్పలేదు కానీ ఇపుడు దీపికా ఇపుడు తన ట్విట్టర్ లో పెళ్లి డేట్స్ అనౌన్స్ చేసింది.

నవంబర్ 14 , 15 న పెళ్లి చేసుకోవటం చాల సంతోషాన్నిస్తోంది. ఇప్పటి వారికి మా ఇద్దరిపైనా చూపిన ప్రేమాభిమానాలకు కృతజ్ఞతలు అంటూ ప్రేమ ,నమ్మకం , స్నేహం తో చేయబోయే ఈ ప్రయాణానికి మీ ఆశీర్వాదం కావాలీ అని ట్వీట్లో తెలిపింది.

Please follow and like us:
0

You may also like...

Leave a Reply

Your email address will not be published.

Enjoy this blog? Please spread the word :)