రాఖీ తనుశ్రీ ల తిట్ల దండకాలు

rakhi thanusri

మీటూ వివాదం పైన తనుశ్రీ 10 ఏళ్ళ తర్వాత లేవనెత్తిన సంగతి తెలిసిందే అయితే ఇన్నిరోజులు ఏంచేసావు కేవలం ఆఫర్ల కోసమే ఇలా చేస్తున్నావు అని ఘాటుగా పేర్కొంది రాఖీసావంత్ , అయితే రాఖీసావంత్ ఇలా అనటానికి ఒక లింకు లేకపోలేదు ప్లీజ్ హార్న్ మూవీలో తనుశ్రీ తప్పుకోవటం తో ఆ ప్లేస్ ని రాఖీసావంత్ భర్తీ చేసింది.

అయితే తనుశ్రీ లాయర్ తన క్లయింట్ ఇమేజ్ డామేజ్ చేస్తుందని పరువునష్టం కింద 10 కోట్లు వేసారు రాఖీసావంత్ పైన, అయితే దీనికి రాఖీ కూడా 50 కోట్లు పరువునష్టం వేయబోతున్నట్టు తెలిపింది ఇందుకు కారణం తనని లోక్లాస్ అనటమే అని తెలిపింది ఇలా ఒకరికొకరు పోటాపోటీగా తిట్టుకుంటూ పరువు నష్టాల కింద కేసులు వేసుకుంటున్నారు.

Please follow and like us:
0

You may also like...

Leave a Reply

Your email address will not be published.

Enjoy this blog? Please spread the word :)