`రాజ్ ధూత్` సినిమాకు సెన్సార్ నుండి పాజిటివ్ టాక్ !

స్వ‌ర్గీయ రియ‌ల్ స్టార్ శ్రీహ‌రి త‌న‌యుడు మేఘాంశ్ క‌థానాయ‌కుడిగా ప‌రిచ‌యం అవుతోన్న చిత్రం `రాజ్ ధూత్`. న‌క్ష‌త్ర‌, ప్రియాంక వ‌ర్మ హీరోయిన్లు. ల‌క్ష్య ప్రొడ‌క్ష‌న్స్ పతాకంపై అర్జున్ -కార్తీక్ ద‌ర్శ‌క‌త్వంలో ఎమ్.ఎల్.వి స‌త్య‌నారాయ‌ణ‌(స‌త్తిబాబు) నిర్మిస్తున్నారు. ఈ చిత్ర సెన్సార్ కార్యక్రమాలు పూర్తి అయ్యాయి.

సెన్సార్ సభ్యుల నుండి రాజ్ దూత్ సినిమాకు క్లీన్ ‘యు’ సట్టిఫికెట్ లభించింది. సినిమాను వీక్షించిన సెన్సార్ మెంబెర్స్ ఈ సినిమాకు పాజిటివ్ రిపోర్ట్స్ ఇచ్చారని సమాచారం. సెంటిమెంట్ తో పాటు యూత్ ఎలిమెంట్స్ ఈ సినిమాలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

Please follow and like us:
0

You may also like...

Leave a Reply

Your email address will not be published.

Enjoy this blog? Please spread the word :)