సర్కార్ టీం కు ప్రిన్స్ ట్వీట్

ఇళయ దళపతి సినిమా కు ప్రిన్స్ ట్వీట్

ఇళయ దళపతి విజయ్ , మురుగదాస్ కాంబినేషన్ లో దీపావళి సంధర్భంగా విడుదలైన సర్కార్ సినిమా ముందు నుండి వివాదాలతో ఆసక్తి రేపుతూనే ఉంది,సినిమా విడుదలైన తర్వాత డివైడ్ టాక్ ఉన్నప్పటికీ కూడా కలెక్షన్స్ పరంగా సక్సస్ టాక్ ని పొందింది. మురుగదాస్ విజయ్ లకు ఇది హ్యాట్రిక్ విజయం.

ఇప్పుడు ప్రిన్స్ మహేష్ బాబు చేసిన ఒక ట్వీట్ సోషల్ మీడియా లో హల్ చల్ చేస్తుంది. ట్వీట్ సారాంశం ఏమంటే దీపావళి రోజున ఈ సినిమా చూసాను , ఆసక్తికర పొలిటికల్ డ్రామా, ఆసాంతం సినిమా ఎంజాయ్ చేశాను, మురుగదాస్ ట్రేడ్ మార్క్ సినిమా , టీం అందరికీ దీపావళి శుభాకాంక్షలు అని.
ఈమధ్యన మహేష్ బాబు ఇలాంటి ఎంకరేజ్మెంట్ ట్వీట్లు పెడుతూ సినిమాలను తనదైన శైలిలో ఎంకరేజ్ చేస్తున్నాడు.

Please follow and like us:
0

You may also like...

Leave a Reply

Your email address will not be published.

Enjoy this blog? Please spread the word :)