ప్రకాష్ రాజ్ కమెడియన్ చెంప చెల్లు మనిపించేసాడు.

ప్రకాష్ రాజ్ ఎంత వైవిధ్య నటుడో వేరే చెప్పాల్సిన పనిలేదు కానీ తాను ప్రతిసారి తన ప్రవర్తన కారణంగా న్యూస్ లో నానుతూ ఉంటాడు .

ఇక వివరాల్లోకి వెళ్తే “హలో గురు ప్రేమకోసమే”, సినిమా షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో జరుగుతుంది, ఈ షూటింగ్లో సప్తగిరి ని అందరూ చూస్తూ ఉండగానే చెంప చెల్లు మనిపించేసాడట . ఈ విషయాన్నీ బయటికి రాకుండా చూసుకున్నారు కానీ కొట్టటానికి కారణం ఇంకా తెలియరాలేదు.

ఇదిలా ఉంటె ఉన్నదీ ఒకటే జిందగీ సమయంలో కూడా అనుపమ పరమేశ్వరన్ ని తిట్టాడని ఒక న్యూస్ వచ్చింది.

Please follow and like us:
0

You may also like...

Leave a Reply

Your email address will not be published.

Enjoy this blog? Please spread the word :)