పవన్ కల్యాణ్ అంతటి క్రేజ్ వచ్చేలా ఉంది ఇ హీరో కి

Pawan Kalyan craze
పవన్ కళ్యాణ్ తర్వాత అంతటి క్రేజ్ ఉన్న నటుడు ఎవరు లేరని చెప్పొచ్చు కానీ ఇపుడు ఒక హీరో నేనున్నాను అంటున్నాడు. తానే విజయదేవరకొండా.

ఇటీవల జరిగిన సవ్యసాచి ఆడియో ఫక్షన్లకు హాజరైన విజయదేవరకొండాకి ఫ్యాన్స్ నుండి వచ్చే అరుపులు పవన్ ని గుర్తు చేసాయి, ఇపుడుపుడే ఎదుగుతున్న విజయదేవరకొండా మరి పవన్ అంత క్రేజ్ తెచ్చుకుంటాడ కాలమే చెప్పాలి కానీ ఇప్పటికీ ఉన్న యుంగ్ హీరోస్ లో అంతటి ఫాలోయింగ్ లేదనే చెప్పాలి.

అయితే విజయదేవరకొండా కూడా వేరే వాళ్ళ ఆడియో ఫంక్షన్ కి పవన్ లాగే గెస్ట్ గా వెళ్ళటం విశేషం.

Please follow and like us:
0

You may also like...

Leave a Reply

Your email address will not be published.

Enjoy this blog? Please spread the word :)