ఫొర్బ్స్ జాబితాలో మన వారు

ప్రముఖ ఫోర్బ్స్ మ్యాగజైన్ లో మన సినిమా వాళ్ళ స్థానాలు.

అంతర్జాతీయంగా పేరు గాంచిన ఫోర్బ్స్ పత్రిక ప్రతి సంవత్సరం సెలబ్రిటీలు, వ్యాపార వేత్తలు ఆదాయ గణాంకాలను పరిగణన చేసి వారికి ర్యాంకింగ్స్ ఇవ్వడం మామూలే. అయితే ఈ సంవత్సరం ఆ లిస్ట్ లో మన తెలుగు, హిందీ సినిమా వాళ్ళతో పాటు క్రికెట్ ఆటగాళ్లు కూడా స్థానాలు సంపాదించారు.

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 250కోట్ల ఆదాయం తో మొదటి స్థానం లో, 228కోట్ల ఆదాయం తో విరాట్ కోహ్లి రెండో స్థానం లో, దోనీ ఐదవ స్థానం లో , pv సింధు ఇరవై స్థానాల్లో ఉన్నారు.

ఇక తెలుగు సినిమా పరిశ్రమకు వస్తే పవర్ స్టార్ అగ్రభాగాన జాబితాలో 24స్థానంలో , జునియర్ ntr 28స్థానంలో, మహేష్ బాబు 33వ స్థానంలో , కింగ్ నాగార్జునా 36వ స్థానంలో , దర్శకుడు కొరటాల శివ 36వ స్థానంలో, రాం చరణ్ , విజయ దేవరకొండ 72స్థానాలలో ఉన్నారు.

Please follow and like us:
0

You may also like...

Leave a Reply

Your email address will not be published.

Enjoy this blog? Please spread the word :)