COPY CODE SNIPPET

ఎన్టీఆర్ లో జయప్రద పాత్రలో?

Jayaprada

ఎన్టీఆర్ జయప్రద పాత్రలో?

ఎన్టీఆర్ లో స్టార్ కాస్ట్ పెరుగుతూనే ఉంది, ఇప్పటికే చాల పెద్ద ఎత్తున స్టార్ నటి నటుల్ని ఎంపిక చేశారు దీన్ని బట్టి క్రిష్ చాలా సీరియస్ గా తీసుకున్నటున్నారు, ఇప్పటికే శ్రీదేవి పాత్రలో రకుల్ ప్రీత్ సింగ్ తీసుకున్న విషయం తెలిసిందే, ఇంకొక కీలక జయప్రద, ఎన్టీఆర్ – జయప్రద కలిసి శ్రీదేవి తరువాత ఎన్టీఆర్ – జయప్రద కంబినేషనే ఎక్కువ అలరించింది. ఈ పాత్ర కోసం చాల సెర్చ్ చేశారు, ఆ పాత్రలో ఒక స్టార్ హీరోయిన్ నే కావాలని చూసి చివరగా తమన్నా ని ఎంపిక చేసినట్టు సమాచారం. ఒకవేళ తమన్నా ఈ పాత్ర చేసినట్టయితే తన కెరీర్ మల్లి గాడిలో పడటం కాయం గా కనబడుతుంది.

Please follow and like us:
0

You may also like...

Leave a Reply

Enjoy this blog? Please spread the word :)

Inline
Inline