జక్కన్న కోసం ntr మళ్లీ త్యాగం

అప్పట్లో యమదొంగ కోసం తగ్గి ఇప్పుడు మళ్ళీ పెరుగుతున్న యంగ్ టైగర్.

స్టూడెంట్ నంబర్ వన్, సింహాద్రి, యమదొంగ . . . ఇప్పుడు రాజమౌళి యంగ్ టైగర్ ఎన్టీ ఆర్ కాంబినేషన్ లో వస్తున్న మరో చిత్రం వర్కింగ్ నేం RRR.వీరి కాంబినేషన్ లో వచ్చిన సినిమాలన్నీ సూపర్ హిట్ లే. ఇప్పుడు రాబోతున్న చిత్రం ప్రత్యేకత చరణ్ , ntr ల మల్టీ స్టారర్ చిత్రం. అయితే ఈ సినిమా భారీ హిట్ కోసం రాజమౌళి హీరోల క్రేజ్ కి తగ్గట్టుగానే డిఫెరెంట్ గా ప్లాన్ చేసారుట.

అప్పట్లో బొద్దుగా ఉన్న ఎన్టీఆర్ బరువుని యమదొంగ సినిమా కోసం భారీగా తగ్గించి కొత్తగా చూపించారు. మళ్ళీ ఇప్పుడు ఈ సినిమా కోసం తారక్ మళ్ళీ బరువు పెరిగారుట అది వంద పైనే . . . లాయిడ్ స్టీఫెన్ అనే ట్రైనర్ ఆధ్వర్యంలో ఈయన జాగ్రత్తలు తీసుకుంటూ బరువు పెరిగారుట. గుబురైన గడ్డం భారీ కాయం తో కొత్తగా కనిపిస్తారు తారక్ అని చిత్ర ముఖ్య సభ్యుల అభిప్రాయం.

Please follow and like us:
0

You may also like...

Leave a Reply

Your email address will not be published.

Enjoy this blog? Please spread the word :)