శంకర్ పైన నమ్మకం లేదా?

శంకర్ పైన నమ్మకం లేదా ? శంకర్ ను నిర్మాత నమ్ముతాడు శంకర్ కథను నమ్ముతాడు.

రోబో సినిమా తో తన సత్తాను చాటిన దర్శకుడు శంకర్ రోబో 2.0తో మరోసారి అలరించనున్నారు. ఈనెల 29న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. అయితే ఈ సినిమా ను ప్రీమియర్ షోలు , బెనిఫిట్ షో లు వేయకుండా ఒకేసారి రిలీజ్ చేయాలని యూనిట్ భావిస్తున్న నేపథ్యం లో సినిమా మీద వీరికేమైనా నెగెటివ్ నమ్మకం ఉందా అన్నట్టుగ కొన్ని వర్గాల ప్రచారం.

ఏ సినిమా అయిన దుబాయ్ లేదా ఇతర దేశాల్లో ముందు ప్రదర్శన తర్వాత ఆ సినిమా టాక్ బట్టి విజయావకాశాలు ఉంటాయ్. కాని ఈ సినిమా మాత్రం అన్ని ఏరియాల నుండి ఒకేసారి టాక్ వినాలి అనుకోవడం కోసం ఈ సినిమా కి బెనిఫిట్ షో లు లేకుండా ఈ విజువల్ వండర్ ని మనకోసం అందిస్తున్నారు. ఇంకొన్ని రోజులు ఓపిక పడితే అసలు విషయం తేలి పోతుంది.

Please follow and like us:
0

You may also like...

Leave a Reply

Your email address will not be published.

Enjoy this blog? Please spread the word :)