జయలలిత పాత్రలో నిత్యా మీనన్

జయలలిత వర్ధంతి సందర్భంగా ఆమె జీవిత చరిత్ర సినిమా ఖరారు.

ఒకప్పటి తమిళ సూపర్ స్టార్ నటి, పురుచ్చి తలైవి పేరుతో, ముఖ్యమంత్రి గా, అమ్మగా రాజకీయ రణరంగం లో తిరుగులేని శక్తి ఆవిడ. చాలా మంది ఆవిడ మరణం తర్వాత చాలమంది ఆమెకున్న పేరును బట్టి ఆవిడ జీవితాన్ని సినిమా గా తీయాలి అనుకున్నా ఆ అదృష్టం మటుకు దర్శకుడు ప్రియ చంద్రన్ ను వరించింది.

ఈరోజు ఆ సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేశారు. టైటిల్ ధ ఐరన్ లేడి. జయ పాత్రను మళయాళ హీరోయిన్ నిత్యా మీనన్ పోషిస్తుంది. పేపర్ టెల్ నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా మరికొంత మంది కూడా ఇదే కోవలో ఇదే చిత్రాన్ని అనౌన్స్ చేశారు.

Please follow and like us:
0

You may also like...

Leave a Reply

Your email address will not be published.

Enjoy this blog? Please spread the word :)