Ntr బయోపిక్ గురించి మరో కొత్త వార్త

మరో సంచలన వార్త వెల్లడించిన బయోపిక్ టీం

నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా , క్రిష్ దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం ntr బయోపిక్.ఈ చిత్రం లో తారకరామారావు గా మొత్తం 70గెటప్ లలో కనిపిస్తూ ఎప్పటికప్పుడు వార్తల్లో నానుతు ఉంటుంది ఈ సినిమా టాపిక్. అయితే ఈ సినిమాకి సంబంధించి మరొక కొత్త వార్త ప్రేక్షకులకు మరింత ఆసక్తిని రేకెత్తిస్తుంది.

అదేమంటే ఇప్పటివరకు కేవలం పాత్రను పోషించిన బాలకృష్ణ డబ్బింగ్ కూడా తనే చెబుతున్నాడు. అయితే ఈ టీం కి ఒక కొత్త ఆలోచన వచ్చింది. డైలాగులు గా సినియర్ ntr టేప్ ల నుండి వాయిస్ ని తీసుకుని డబ్ చేస్తే ఇంకా బాగుంటుంది అని ఒక కొత్త ఆలోచన కి తెర తీశారు. ఇదే తడవు గా ఆ దిశలో పావులు కదుపుతుండడం గమనార్హం, ఇదే కనక జరిగితే ఇది మరోసారి చరిత్ర సృష్టించడం ఖాయం అంటున్నారు సినీ పండితులు.

Please follow and like us:
0

You may also like...

Leave a Reply

Your email address will not be published.

Enjoy this blog? Please spread the word :)