అనుష్క సినిమాలో నాని?

Nani in Anushka movie

Nani in Anushka movie

లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు చిరునామాగా నిలిచింది జేజమ్మ అనుష్క. తాజాగా ‘భాగమతి’ అంటూ ఒక పెద్ద విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. అయితే ఈ సినిమా తరువాత అనుష్క సినిమా వివరాలు ఏమీ బయటకి రాలేదు. తాజా సమాచారం మేరకు, ఆమె మైత్రి మూవీ మేకర్స్ సంస్థలో ఒక లేడీ ఓరియెంటెడ్ సినిమా చేసేందుకు అంగీకరించింది. ఈ సినిమాకు చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వం వహించనున్నారు. ఇందులో ఒక కీలక పాత్రలో నేచురల్ స్టార్ నాని నటించనున్నాడు. ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉన్నాయి. ప్రస్తుతం టాలీవుడ్ లో పెద్ద పెద్ద విజయాలు అందుకుంటున్న నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్. ఈ సినిమాలో ఒక లేడీ ఓరియెంటెడ్ సినిమా అది కూడా అనుష్క హీరోయిన్ అంటే మరో భారీ బడ్జెట్ సినిమా ఉండవచ్చు అనుకోవచ్చు.

Please follow and like us:
0

You may also like...

1 Response

Leave a Reply

Your email address will not be published.

Enjoy this blog? Please spread the word :)