COPY CODE SNIPPET

నాని సరసన ఏజ్డ్ స్టార్ హీరోయిన్ ?

నాని తో స్టార్ ఏజ్డ్ హీరోయిన్ ?

నాచురల్ స్టార్ నాని 96 అనే మూవీ లో హీరోగా నటిస్తున్నాడని వార్తలు వస్తున్నాయి ఈ నేపథ్యంలో కథ కి సరిపోయేలా ఒక ఏజ్డ్ హీరోయిన్ తో కలిసి నటించాల్సి ఉంటుంది, ఇంతకీ ఆమె ఎవరంటే ఒరిజినల్ తమిళ్ వెర్షన్ 96 లో నటించిన త్రిష, ఈరోల్ కోసం త్రిషనే కరెక్ట్ అని తననే నటింప చేయాలనీ దిల్ రాజు చూస్తున్నారని సమాచారం, ఇంతకి తెలుగులో త్రిషని చూసే రోజులు ఉన్నాయా అనేది ప్రశ్నే కనుక మరెవరైనా ఆ ప్లేస్ ని భర్తీ చేస్తారా చూడాలి మరి.

Please follow and like us:
0

You may also like...

Leave a Reply

Enjoy this blog? Please spread the word :)

Inline
Inline