చిన్నప్పటి నాగేశ్వరరావు లా గా నాని ?

చిన్నప్పటి నాగేశ్వరరావు లా గా నాని ?

నాగ్ నాని గురించి ఎపుడు పాజిటివ్ గా చెప్తూ ఉంటాడు , ఒకవేళ మల్టీస్టారర్ గా చేయవలసి వస్తే నానితోనే అని చెప్పాడు, నాగ్ ఒక సీనియర్ హీరో అయి ఉంది ఎలాంటి భేషోజాలకి పోకుండా నాని గురించి మాట్లాడుతూ తనతో క్వాలిటీ టైం స్పెండ్ చేశానని , నాని ని చూస్తూ ఉంటె నాన్నగారు చేసిన చిన్నప్పటి మూవీస్ గుర్తొచ్చేవని, అలాగే నాని డిక్షన్ బాగుంటుందని , ఎంత ఫాస్ట్ గా మాట్లాడిన ఆ స్పష్టత మిస్ అవదని కితాబిచ్చాడు. ఈ ప్రెస్ మీట్లోనాగ్ తెల్లగడ్డంలో ఉండగా దేవ్ పాత్ర దేవదాస్ 2 లో ఇలాగె కంటిన్యూ చేద్దామా అని నాగ్ జోక్ చేసాడు.

అలాగే నాని మాట్లాడుతూ నాగ్ తో పని చేసేప్పుడు ఎన్నో విలువైన జ్ఞాపకాలని అందించిందని , అంతకముందు నాగ్ ని చూస్తే శివ గుర్తొస్తే ఇపుడు దేవ్ గుర్తొస్తున్నాడని చెప్పాడు , సో దేవదాస్ 2 రావచ్చేమో.

Please follow and like us:
0

You may also like...

Leave a Reply

Your email address will not be published.

Enjoy this blog? Please spread the word :)