Today News Updates

Today 26th September updated news in Telugu : ఈరోజు ముఖ్యాంశాలు..!

Today 26th September updated news in Telugu :

1. కెసిఆర్ కు షాక్… గవర్నర్ కోటా కింద రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సు చేసిన ఎమ్మెల్సీలను తిరస్కరించిన గవర్నర్ తమిళ్ సాయి రాజన్…

2.రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సు చేసిన ఎమ్మెల్సీ పై గవర్నర్ తమిళ్ సై తీసుకున్న నిర్ణయాన్ని సమర్ధించిన టీ బిజెపి చీఫ్ కిషన్ రెడ్డి

3. బిజెపికి షాక్… తమిళనాడు రాష్ట్రంలోని ఎన్డీఏ కూటమిలో నుండి బయటకు వచ్చిన అన్నా డీఎంకే పార్టీ

4. ఈ నెలాఖరిలోగా కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్సిపిటీ విలినంపై క్లారిటీ వస్తుందని… ఒకవేళ కాకపోతే ఒంటరిగానే రాష్ట్రవ్యాప్తంగా బరిలోకి దిగుతామని తెలిపిన వైఎస్సార్సీపీ అధినేత షర్మిల

5. నేడు జరిగిన ఆసియా గేమ్స్ లో భాగంగా ఫైనల్ మ్యాచ్లో శ్రీలంక పై భారత్ 19 రన్స్ తో విజయం.. క్రికెట్ ప్రవేశపెట్టిన మొదటి టోర్నీలోనే బంగారాన్ని సంతకం చేసుకున్న తొలి జట్టుగా భారత నిలిచింది

6. 3 రాష్ట్రాల అధ్యక్షులను మార్చిన బిజెపి హై కమాండ్… నాగాలాండ్ బిజెపి చీఫ్ గా బెంజ్ మిన్ ను, పుదుచెర్రీ కి సిల్వ గణపతిని రాష్ట్ర అధ్యక్షునిగా, మేఘాలయకు రిక్మాన్ మోమిన్ ను ప్రెసిడెంట్ గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ

7. తెలంగాణలో త్వరలో ఏర్ అంబులెన్స్లను ప్రారంభిస్తామని… హెలికాప్టర్ ద్వారా అత్యవసర సమయంలో హాస్పిటల్ కి తరలిస్తామని తెలిపిన ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు

8. మంత్రి కేటీఆర్ కు నిరసన సెగ.. హైదరాబాద్ లో కేటీఆర్ కాన్వాయ్ ని అడ్డుకున్న కాంగ్రెస్ కార్యకర్తలు… గ్రూప్ 1 రద్దును నిరసిస్తూ కాన్వాయ్ ని అడ్డుకునే తీవ్ర ప్రయత్నాలు చేసిన నేతలు

9. నేడు విడుదలైన సిటెట్ ఫలితాలు

10. త్వరలో కాంగ్రెస్ లో చేరబోతున్నట్లు తెలిపిన మైనంపల్లి హనుమంతరావు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button