కొత్త థియేటర్ లకు యజమాని అయిన ప్రిన్స్

నిన్నే ప్రారంభం అయినా మహేష్ బాబు సొంత థియేటర్ల సముదాయం.

సినిమా తారలలో అగ్రహీరోలు కేవలం సినిమా నే నమ్ముకోక ఇతరత్రా పెట్టుబడులు పెడుతూ ఉంటారు అలాంటి కోలో మహేష్ బాబు ఒక సినిమా థియేటర్ కాంప్లెక్స్ నిర్మించుకున్నారు.

AMB పేరుతో మహేష్ బాబు నిర్మించిన ఈ సముదాయం గచ్చిబౌలి లో సూపర్ స్టార్ కృష్ణ గారి చేతుల మీద నిన్నే ప్రారంభం అయింది. అత్యంత ఆధునిక సదుపాయాలు ఈ సముదాయం ప్రత్యేకత.మొదటి షో గా రజనీకాంత్ రోబో 2.0ప్రదర్శన చేశారు. ఈ థియేటర్ లో సినిమా చూసిన ఆర్జీవి ఈ సదుపాయాల గురించి తనదైన శైలి లో ట్వీట్ చేశారు. మహేష్ బాబు సూపర్ ప్లేక్స లో ఉన్న సమస్య ఏమంటే ఇంత ఆధునిక సదుపాయాల థియేటర్ కు తగిన సినిమా రావాలంటే కష్టమే అని
ఈ థియేటర్ సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ అని కితాబు ఇచ్చాడు

Please follow and like us:
0

You may also like...

Leave a Reply

Your email address will not be published.

Enjoy this blog? Please spread the word :)