మహేష్ కి నచ్చితే అంతే!

Mahesh about nawabమహేష్ ఇటీవల నవాబ్ సినిమాని చూసి ట్విట్టర్ లో ట్విట్ చేసాడు. ఈ దశాబ్దానికి ఇదే అత్యుత్తమ చిత్రమని, నేను మణిరత్నం ఫ్యాన్ ని అని, ఒకపుడు చెనై థియేటర్లో మానిటరత్నం సినిమాలు చూసా అని, ఇపుడు నా హోమ్ థియేటర్ లో కలర్ ఎగిరేసుకుని మరి చూసా అని ట్వీట్ చేయగా , దీనికి అరవింద స్వామి థాంక్స్ అంటూ రిప్లై చేస్తూ మహేష్ ట్వీట్ ని రీ ట్వీట్ చేసాడంట.

Please follow and like us:
0

You may also like...

Leave a Reply

Your email address will not be published.

Enjoy this blog? Please spread the word :)