తప్పు చేసినవారికి కఠిన శిక్ష పడాల్సిందే.

ప్రేమ వివాహం చేసుకున్న మాధవి అనే యువతిని ఆమె తండ్రి sept19 న కత్తి తో దాడి చేసిన విషయం తెలిసిందే , గాయపడిన మాధవి ని సోమాజిగూడ యశోద హాస్పిటల్ లో ట్రీట్మెంట్ అందించారు, ఇపుడు పూర్తిగా కోలుకోవటం తో డిశ్చార్జ్ చేశారు, ఈ విషయమై ఎవరి వద్ద ఉంటావని విలేకరులు ప్రశ్నించగా తన భర్తతోనే ఉంటానని తేల్చి చెప్పింది, అంతే కాకుండా తన తండ్రి విషాక్ష్ణ రహితంగా ప్రవర్తించాడని తనకి తగిన శిక్ష పడాలని తెలిపింది.

ఇప్పటికి తన కాళ్ళు చేతులు పనిచేయట్లేదని ఇలాంటి బాధలు ఎవరికీ రావద్దని, అలాగే ఇలాంటి చర్యలు పునరావుతాం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని , అలాగే తనని రక్షించిన డాక్టర్లకి కృతజ్ఞతలు తెలిపింది.

Please follow and like us:
0

You may also like...

Leave a Reply

Your email address will not be published.

Enjoy this blog? Please spread the word :)