ఒక్కటి కాబోతున్న ప్రేమ జంట

వివాహానికి అడుగులు వేసిన బాలీవుడ్ జంట

బాలీవుడ్ ప్రేమికులు దీపికా పదుకొనే , రణబీర్ సింగ్ ప్రేమ జీవితం నుండి పెళ్ళి ద్వారా కొత్త జీవితం ప్రారంభింపబోతున్న విషయం మీకు తెలుసా ? ?
గత అక్టోబర్ లో ప్రకటన చేసిన విధంగ ఈ నెల 14,15తేదీల్లో ఇటలీ లోని లేక్ కోమో వీరి వివాహానికి వేదిక కానుంది.
ఇంకా ఎక్కువ రోజులు సమయం లేదుగా అందుకే ఈ ఉదయం ముంబయ్ ఛత్రపతి శివాజీ ఎయిర్ పోర్ట్ నుండి ఇటలీ కి పయనం అయ్యారు . . . పనిలో పని గా జంట గా ప్రయాణీకులకు, అక్కడ ఉన్న హాయ్ చెప్పి పయనం అయ్యారు.
వారికి ఇవే అడ్వాన్స్ శుభాకాంక్షలు మన టీం తరపున

Please follow and like us:
0

You may also like...

Leave a Reply

Your email address will not be published.

Enjoy this blog? Please spread the word :)