అంబరీశ్ చివరి చిత్రం మళ్లీ విడుదల

కన్నడ రెబల్ స్టార్ చివరి చిత్రం రేపే మళ్ళీ విడుదల.

మొన్నీమధ్య చనిపోయిన కన్నడ రెబల్ స్టార్ అంబరీష్ చివరి చిత్రం అయిన వయస్సాయతౌ ను ఆయన అభిమానుల కోరిక మేరకు నివాళి గా మళ్ళీ రేపు విడుదల చేయనున్నట్లు సినిమా దర్శకుడు నిర్మాత జాక్ మంజునాధు బెంగళూర్ మీడియా సమావేశం లో తెలిపారు. అదే విధంగా అమెరికా లోనూ ప్రయత్నం చేస్తున్నాము అని తెలిపారు.

ఈ సినిమా ద్వారా వచ్చిన డబ్బును మాండ్యా జిల్లలో జరిగిన రోడ్ ప్రమాద భాదితులు అయిన ముప్పై మందికి ఆర్ధిక సాయం అందజేయడం కోసం ఉపయోగిస్తామని చిత్ర సభ్యులు తెలిపారు. నిజంగానే ఇది ఒక రకమయిన ఘన నివాళి .

Please follow and like us:
0

You may also like...

Leave a Reply

Your email address will not be published.

Enjoy this blog? Please spread the word :)