ఉదారత చాటుకుంటున్న బన్నీ

ఉదారత ను చాటిన అల్లు అర్జున్.

సినిమా హీరోలకు కుడా మంచి మనసు ఉంటుంది.అప్పుడప్పుడు కొన్ని పనుల ద్వారా వారు కూడా మంచి మనసును చాటుతూనే ఉంటారు.ఇప్పుడు ఆ కోవలో  అల్లు అర్జున్ తన మంచి మనసు అంటే ఎంటో అభిమానులతో పాటు ప్రజలకు బాగా చూపించే సమయం వచ్చింది.

కొన్ని రోజుల క్రితం కోస్తా  ప్రాంతంలో వచ్చినటువంటి తితిలి తుఫాను అటు ప్రజలను ఆర్ధికంగా,ఆరోగ్య పరంగా చాలా దెబ్బ తీసింది.పలువురు సెలబ్రిటీలు ప్రభుత్వంతో పాటు తమ తమ సాయాన్ని అందించారు.

బన్నీ కూడా తమ వంతు సాయం అందించడాం కోసం ముందుకు వచ్చారు.శ్రీకాకుళం జిల్లాలో దెబ్బ తిన్న ప్రాంతాల్లో కొన్ని మండలాలు అయిన దెవునలటాడ,అమల పాడు,పొల్లాడి గ్రామాల్లో సుమారు మూడు వేల మందికి ఉపయోగపడటం కోసం మూడు ఆర్ ఓ వాటర్ ప్లాంట్ లు ఒక బొర్వెల్ కోసం సాయం చేస్తున్నారు.ఒక పదిహేను రోజుల్లో ఇవీ అందుబాటులోకి వస్తాయ్అని సమాచారం.

Please follow and like us:
0

You may also like...

Leave a Reply

Your email address will not be published.

Enjoy this blog? Please spread the word :)